దండేపల్లి: స్థానిక సంస్థలో బీఆర్ఎస్‌కే పట్టం: మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
దండేపల్లి: స్థానిక సంస్థలో బీఆర్ఎస్‌కే పట్టం: మాజీ ఎమ్మెల్యే
దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికే ప్రాధాన్యత, అవకాశాలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్