దండేపల్లి: దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు

73చూసినవారు
దండేపల్లి: దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు
దండేపల్లి మండలంలోని కొండాపూర్ కు చెందిన భారతరపు సత్తవ్వపై దాడికి పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన నలుగురిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తహిసీనుద్దీన్ తెలిపారు. తన ఇంటి పెరట్లో పనిచేస్తుండగా కుమారస్వామి, లింగయ్య, అమృత, నాగలక్ష్మి దాడి చేశారు. సత్తవ్వ పొలంలోకి వచ్చి అక్రమంగా దున్నుతుండగా ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారు. చంపుతానని బెదిరించారు.

సంబంధిత పోస్ట్