దండేపల్లి: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం

70చూసినవారు
దండేపల్లి: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం
దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన బోడకుంట చిన్నరాయమల్లు గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా.. ఆపరేషన్ నిమిత్తం ఆరు లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దాతలను ఆశించగా దండేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎలుగూరి వేణు మరియు ప్రధాన కార్యదర్శి అడ్డగూరి వెంకటేశం ఆధ్వర్యంలో డబ్బులు పన్నెండు వేల రూపాయలు సమకూర్చారు.

సంబంధిత పోస్ట్