దండేపల్లి: గూడెం దేవాలయంలో పౌర్ణమి వేడుకలు

61చూసినవారు
దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం ఘనంగా పౌర్ణమి వేడుకలను జరిగాయి. గూడెం ఆలయ వేద పండితులు మాట్లాడుతూ గూడెం సత్యనారాయణ దేవస్థానంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తులు గోదావరి నదిలో పుణ్య స్థానాలు చేసి సత్యనారాయణ స్వామి ఆలయ దైవాన్ని దర్శించుకుంటారని తెలిపారు. హనుమాన్ మాలదారులు కొండగట్టుకు వెళ్లే మార్గంలో గూడెం సత్యనారాయణ స్వామి దేవుని దర్శించుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్