దండేపల్లి: దూషించిన వ్యక్తికి జైలు శిక్ష

58చూసినవారు
దండేపల్లి: దూషించిన వ్యక్తికి  జైలు శిక్ష
దండేపల్లి మండలం రాజుగూడా గ్రామానికి చెందిన ముడితే లింగయ్యకు నెల 29 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్ శుక్రవారం తీర్పునిచ్చినట్లు సిఐ అల్లం నరేందర్ తెలిపారు. రమేష్ కుటుంబ సభ్యులను బతుకమ్మ ఆడే విషయంలో లింగయ్య తాగిన మైకంలో దాడి చేయడమే కాకుండా దూషించి బెదిరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు‌

సంబంధిత పోస్ట్