దండేపల్లి: బొగ్గు బావులు ప్రైవేటికరణ ఐతే ఉచిత విద్యుత్ ఉండదు

75చూసినవారు
* బొగ్గు బావులు ప్రైవేటికరణ అయితే ఉచిత విద్యుత్ ఊసే ఉండదని సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దుంపల రంజిత్ కుమార్ అన్నారు. బొగ్గు బ్లాకులను రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం దండేపల్లి మండలంలోని కోయపోచం గూడెంలో ఆయన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శులు శ్యామల, సునీత, సభ్యులు బాపు, లక్ష్మణ్, పోసవ్వ, లక్ష్మి, సునీత, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్