దండేపల్లి: పిల్లలకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

67చూసినవారు
దండేపల్లి: పిల్లలకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
తెలంగాణ రాష్టంలో పునః ప్రారంభమైన పాఠశాలు దండేపల్లి మండలం వెల్గనూరు ఉన్నత పాఠశాలలో కొత్తగా చేరిన ఆరవ తరగతి పిల్లలకు గురువారం ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ క్రమశిక్షణతో ఉండి బాగా చదువుకోని పుట్టిన ఊరుకి చదువుకున్న బడికి బోధించిన గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్