ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

77చూసినవారు
ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సిసిఎల్ఎ కమీషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ధరణిలోని వివిధ మాడ్యూల్స్ లో సమస్యల పరిష్కారానికి అందిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి వారం రోజులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :