దివ్యాంగులు, వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ

67చూసినవారు
దివ్యాంగులు, వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ
శ్రీరాంపూర్ లోని శ్రీ సాయి అంధులు, వృద్ధాశ్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ చేయూత అందించింది. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులు, వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సరోజ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్