రమేష్ రాథోడ్ పార్థీవ దేహానికి నివాలర్పించిన మాజీ ఎమ్మెల్యే

68చూసినవారు
రమేష్ రాథోడ్ పార్థీవ దేహానికి నివాలర్పించిన మాజీ ఎమ్మెల్యే
అదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ పార్థివ దేహాన్ని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమేష్ రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దివాకర్ రావు వెంట లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్