శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

61చూసినవారు
శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
మంచిర్యాల జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హిందూధర్మ పరిరక్షణ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి తులా ఆంజనేయులు కోరారు. శనివారం నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. 17న అనంత పద్మనాభ స్వామి చతుర్దశి సందర్భంగా గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్