ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారని, ప్రభుత్వూ నిర్ధఘశించిన నమూనాలు నమోదు చేయాలని తెలిపారు.