హాజీపూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

50చూసినవారు
హాజీపూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హాజీపూర్ మండలంలోని 33/11kv సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా హాజీపూర్ టీకన్నాపల్లి, దొనబండ పెద్దంపేట్, బుద్ధి పల్లి, కొండాపూర్, కర్ణమామిడి, కొండపల్లి, రాంపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహేందర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్