హాజీపూర్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

1చూసినవారు
హాజీపూర్ మండలం దొనబండ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆటో, డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా అదే విధంగా ఢీకొట్టడంతో కొమ్ముగూడెంకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. అంబులెన్స్ లో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో. చుంచు వంశీ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఏం. జి. ఏం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్