విద్యార్థుల వినూత్న ఆలోచనలకు వేదిక ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్

63చూసినవారు
విద్యార్థుల వినూత్న ఆలోచనలకు వేదిక ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్
పాఠశాల స్థాయి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు కనిపెట్టడానికి ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ వేదికగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల కలెక్టరేట్ లో డీఈఓ యాదయ్యతో కలిసి ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుండి ఐదు నామినేషన్లు పంపించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్