జైపూర్: ఎస్టీపీపీలో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బృందం పర్యటన

64చూసినవారు
జైపూర్: ఎస్టీపీపీలో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బృందం పర్యటన
జైపూర్ ఎస్టీపీపీలో కేరళ స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డు అధికారులు శుక్రవారం పర్యటించారు. పవర్ ప్లాంట్, బొగ్గు గనుల పనితీరును అధ్యాయనం చేస్తున్నారని యాజమాన్యం పేర్కొంది. ప్లాంట్ పనితీరు, ఫ్లోటింగ్ సోలార్, గ్రౌండ్ సోలార్, ఎఎఫ్డీ ప్రాజెక్టు, మిథనాల్ ప్లాంట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించారు.

సంబంధిత పోస్ట్