జన్నారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

74చూసినవారు
జన్నారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. సోమవారం జన్నారం మండలంలో లింగన్న మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో యాసంగి సీజన్ కు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్