జన్నారం: అంబేద్కర్ భవనంలో జ్యోతిరావు పూలే జయంతి

81చూసినవారు
జన్నారం: అంబేద్కర్ భవనంలో జ్యోతిరావు పూలే జయంతి
జన్నారం మండలంలోని అంబేద్కర్ భవనంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని వివిధ కుల సంఘాల నాయకులు శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్