జన్నారం మండలానికి చెందిన గుర్రం మోహన్ రెడ్డి మంచిర్యాల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు. 14వ తేదీ సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారం మండలానికి చెందిన సీనియర్ నాయకులు మోహన్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.