జన్నారం: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

62చూసినవారు
జన్నారం: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జన్నారంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. నీటి నిల్వలలో దోమ లార్వాలను పరిశీలించి శుభ్రం చేసి మరియు మూతలు పెట్టడం ద్వారా డెంగ్యూను నివారించవచ్చని ఆమె అన్నారు. దోమలను నిర్మూలించండి, దోమకాటు నుండి రక్షంచుకోండి అని అన్నారు.

సంబంధిత పోస్ట్