జన్నారం: లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించిన సింగర్ మౌనిక

67చూసినవారు
జన్నారం: లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించిన సింగర్ మౌనిక
జన్నారం మండలం చింతగూడ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని ఆదివారం సింగర్ మామిడి మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మామిడి మౌనిక మాట్లాడుతూ అమ్మవారి చరిత్రను పూర్తిగా తెలుసుకొని త్వరలోనే ఒక పాటను రూపొందిస్తానని ఆలయ సిబ్బందికి తెలిపారు.

సంబంధిత పోస్ట్