మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం పద్మశాలి మండల కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై రాజవర్ధన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని సంఘం నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘం తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు.