మంచిర్యాలలో జర్నలిస్టుల నిరసన

76చూసినవారు
ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు ప్రతినిధులపై దాడులు చేయడం, వారిని అరెస్ట్ చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్