కవ్వాల్ గ్రామంలో కామ దహనం

77చూసినవారు
కవ్వాల్ గ్రామంలో కామ దహనం
జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో చిన్నారులు కామ దహన కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగ కంటే ముందు రోజు రాత్రి గురువారం కామ దహనం చేశారు. చిన్నారులు కోలాటాల కట్టెలను దహనం చేస్తూ కామ దహనంలో అన్ని దుష్టశక్తులు నశించి జీవితంలో సంతోషం, శాంతి, విజయాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్