కాసిపేట: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత

59చూసినవారు
కాసిపేట: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
కాసిపేట మండలం లంబాడితండా[K]లో మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్