వైభవంగా కట్ట పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం

81చూసినవారు
వైభవంగా కట్ట పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం
మంచిర్యాల హమాలివాడలోని కట్ట పోచమ్మ ఆలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఉత్సవం వైభవంగా జరిగింది. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కలసి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శ్రీరాముల మల్లేష్, శ్రీపతి శ్రీనివాస్, కర్రు శంకర్, అంగల రాజేశం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్