మంచిర్యాలలో చేయుతకు వందనం

54చూసినవారు
మంచిర్యాలలో చేయుతకు వందనం
మంచిర్యాలలో నివాసము ఉంటున్న ఇలసాగరం కేశవ్ అనారోగ్య కారణాలవల్ల అతని ఎడమ కాలు తీసేయడం జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున కుమ్మర సంఘం తరఫున అపన్నహస్తం కింద 5000/- రూపాయలను ఆదివారం అందించారు. ఆర్థిక సాయంచేసి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్