లక్షేటిపేట: మజ్జిగ, పులిహోర పంపిణీ

80చూసినవారు
లక్షేటిపేట పట్టణంలోని ఆదర్మ యూత్ ఆధ్వర్యంలో స్థానిక ఉత్కూర్ చౌరస్తా లో పులిహోర మజ్జిగ పంపిణీ చేశారు అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సభ్యులు పేర్కొన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తామని అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని యూత్ ను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్