లక్షెటిపేట్: ఆస్పత్రి భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

80చూసినవారు
లక్షెటిపేట్: ఆస్పత్రి భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
లక్షెటిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను శరవేగంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్