లక్షెటిపేట: భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలు

69చూసినవారు
లక్షెటిపేట: భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలు
మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని లక్షెటిపేట ఏఎంసి డైరెక్టర్ పి. రవీందర్ రావ్ అన్నారు. బుధవారం రంగపేట ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేసిన స్కూల్ యూనిఫామ్స్ ను ఆయన అందజేశారు. తల్లిదండ్రులు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్