లక్షేటిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మంగళవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెండు వారాలు సమయం అడిగిందని ఇందుకోసం కార్యకర్తలు సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించారు.