లక్షేటిపేట: భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగ

1చూసినవారు
లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో మొహరం పండుగను పురస్కరించుకొని ఘనంగా పీరిలా పండుగను శనివారం నిర్వహించుకున్నారు. పీర్ల గుండాలను సందర్శించి గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం గ్రామంలో గుండాలను ఏర్పాటు చేసి పీరిలను నిలబెట్టి తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం చేస్తామన్నారు. కుల మతాలకతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్