లక్షెట్టిపేట: నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

79చూసినవారు
లక్షెట్టిపేట: నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదివారం లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు భూమి పూజ చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పింగళి రమేష్, ఎండి. అరిఫ్, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్