లక్షెట్టిపేట: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

72చూసినవారు
లక్షెట్టిపేట: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆదివారం ఉదయం 33 KV లైన్ల మరమ్మత్తుల కొరకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆయా సబ్ స్టేషన్స్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏ డి ఈ ఎం. ప్రభాకర్ రావు తెలిపారు. లక్షేట్టిపేట్, గూడెం, వెలగనూర్, దండేపల్లి, ముత్యంపేట్, లింగాపూర్, జన్నారం, తపాల్ పూర్, కవ్వాల్, కలమడుగు సబ్ స్టేషన్స్ పరిధిలో అంతరాయం ఉంటుందని విద్యుత్ వినియోగదారులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్