లక్షెట్టిపేట: విద్యార్థులకు పువ్వులతో స్వాగతం

53చూసినవారు
లక్షెట్టిపేట: విద్యార్థులకు పువ్వులతో స్వాగతం
లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో గురువారం పాఠశాలకు వచ్చిన విద్యార్ధిని, విద్యార్థులకు పూలు ఇస్తూ బడికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గిరిధర్, టీచర్లు సతీష్, రాజకుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్