మంచిర్యాల: మృగశిర కార్తెకు 500 క్వింటాళ్ల చేపల విక్రయాలు

62చూసినవారు
మృగశిర కార్తెను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లాలో సుమారు 400 నుంచి 500 క్వింటాళ్ల చేపల విక్రయాలు జరిగినట్టు చేపల వ్యాపారులు సోమవారం తెలిపారు. బొమ్మ చేప కిలో 400 నుంచి 600, మెరిగే, బొచ్చే చేపలు కిలోకు 200 నుంచి 300 ధర పలికాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్