మంచిర్యాల: వసతి గృహాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు

52చూసినవారు
మంచిర్యాల: వసతి గృహాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు
మంచిర్యాల జిల్లాలో వెనుకబడిన తరగతుల ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న అడ్మిషన్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం ఆదివారం తెలిపారు. ఫ్రీ మెట్రిక్ లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంచిర్యాల లక్షేటిపేట, జన్నారం, దండేపల్లి, జైపూర్, మందమర్రి, చెన్నూరులో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్