శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జైపూర్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినారు.
ముందుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( E. D) శ్రీ చిరంజీవి, డీజీఎం శ్రీ పంతుల ముందుకు వచ్చి తమ అమూల్యమైన రక్తాన్ని శిబిరంలో రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.