మంచిర్యాల: ఐటీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా

81చూసినవారు
మంచిర్యాల: ఐటీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా
ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ బుధవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఐటీ ఆఫీస్ వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు బుధవారం ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్