భూ భారతి పై అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్

72చూసినవారు
భూ భారతి పై అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో బుధవారం ఉదయం రైతు వేదిక భూభారతి పై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అవగాహన కల్పించారు. భూభారతిలో భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుందని అయన అన్నారు. ప్రతి భూమికి సంబంధించి రికార్డులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ రికార్డుల ఆధారంగా అధికారులు, సిబ్బంది సర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్