మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి సుందరీకరణకు 78 కోట్లు మంజూరైనట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు ఆదివారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాలలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపడుతామని పేర్కొన్నారు. రహదారుల విస్తరణ భూగర్భ డ్రైనేజీలు నిర్మాణాలు జూన్ లో ప్రారంభిస్తామని అన్నారు