మంచిర్యాల: హనుమాన్ భక్తుల శోభాయాత్ర

51చూసినవారు
జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్తుల శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ జిల్లా అధ్యక్షులు రీతిష్ రాథోడ్, మరియు మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, మాజీ అధ్యక్షులు గోలి చందు, జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, ధర్మారం బూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్, మరియు మండల నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్