మంచిర్యాల: వరి సాగు ఆలస్యం

1చూసినవారు
మంచిర్యాల: వరి సాగు ఆలస్యం
వర్షాధారంపై ఆధారపడి సాగు చేసే రైతులు చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో నార్లు పోయలేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది ఖరీఫ్ పరిసాగు ఆలస్యం అవుతుంది. జూన్ లో నారు పోసుకుంటే జూలై మొదటి వారంలో నాటు వేసుకోవడం మొదలు కావలసి ఉన్నా నెలాఖరు వరకు కూడా నాట్లు మొదలయ్యేలా లేవు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షేటిపేట, హాజీపూర్ మండలాల్లో ఇప్పుడిప్పుడే నార్లు పోస్తున్నారు.

సంబంధిత పోస్ట్