

కన్నతల్లే కూతురిపై అత్యాచారం చేయించింది.. ఎందుకంటే? (వీడియో)
ఆమె ఓ జిల్లా స్థాయి రాజకీయ నేత. భర్తతో విడాకుల తర్వాత విలాస జీవితానికి అలవాటు పడి తప్పటడుగులు వేసింది. ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకున్నదే కాకుండా తన 13 ఏళ్ల కూతురిపై ప్రియుడితో పాటు, అతని స్నేహితులతో కలిసి దగ్గరుండి అత్యాచారం చేయించింది. సభ్య సమాజం చీదరించుకునే ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.