మంచిర్యాల: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన తహశీల్దార్

78చూసినవారు
మంచిర్యాల: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన తహశీల్దార్
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్షేటీపేట్ మండలం శాంతాపూరు గ్రామానికి చెందిన లింగంపల్లి లింగయ్య కూతురు శృతికి లక్షేటీపేట్ తహశీల్దార్ దిలీప్ అంజన్న రికార్డ్ అసిస్టెంట్, లక్షెటిపేట కాంగ్రెస్ పార్టీ మండల్ జనరల్ సెక్రెటరీ సంకే బాబు ఈవో లింగంపల్లి వెంకటేష్ చెక్కు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్