మంచిర్యాల: తీవ్ర అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య

2చూసినవారు
మంచిర్యాల: తీవ్ర అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్లో నివసిస్తున్న రాంపల్లి శ్రీనివాస్ (31) అనారోగ్యంతో బాధపడుతూ మంచిర్యాలకు వచ్చి గుర్తు తెలియని విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని దహనం చేశారు.

సంబంధిత పోస్ట్