మంచిర్యాల: బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం

60చూసినవారు
మంచిర్యాల: బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం
బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు.

సంబంధిత పోస్ట్