మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఒక మురికి వాగు బురదలో చిక్కుకున్న శునకం (కుక్క) రెండు రోజులుగా అల్లాడుతుండగా అటుగా వెళ్తున్న మంచిర్యాల జిల్లా ఆదివాసీ హక్కుల పోరాటసమితి (తుడుందెబ్బ) అధ్యక్షులు దేవాపూర్ మాజీ సర్పంచ్ మాడావి విజయవెంకటేష్ గ్రామ సిబ్బంది సహాయంతో ఆ మురికి వాగులో దిగి మూగ జీవి ప్రాణాలు కాపాడి ఒడ్డుకు తెచ్చి పాలు తాగించి అనంతరం ఆసుపత్రి తరలించారు.