మంచిర్యాల: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

63చూసినవారు
మంచిర్యాల: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్