మంచిర్యాల: 'పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి'

53చూసినవారు
మంచిర్యాల: 'పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి'
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓ యాదయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాలల పారిశుద్ధ్యంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పాఠశాలల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ట్రైనింగ్ పొందిన టీచర్స్, శానిటేషన్ వర్కర్స్ మంగళవారం ప్రతి మండలంలోని అన్ని పాఠశాలలలోని పారిశుద్ధ్య వర్కర్స్ శిక్షణ ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్